జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.
భోగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం…
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.
భోగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు ముమ్మారెడ్డి నాగమల్లేశ్వరరావు, మైగాపుల రామాంజనేయులు, వీర మహిళలు కె. లక్ష్మీ, పి. సుజాత, గడ్డం వాసు, చిన్నవారపు శ్రీను, జడ్డు సుబ్రహ్మణ్యం, సల్మాన్ ఖాన్, ఇసర్ల శ్రీను, కాసా, ప్రభాకర్, రాము తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదుకు కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది.