యు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో దసరా సంబరాలు
యు కొత్తపల్లి : యు కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్టేషన్ ప్రాంగణంలో దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటి పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నందుకు …
యు కొత్తపల్లి : యు కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్టేషన్ ప్రాంగణంలో దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటి పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నందుకు చుట్టు ప్రక్కన భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు.


