EDITORIAL & COMMUNITY STANDARDS

మా సంపాదకీయ విధానం

ఉపయోగకరమైన వార్తకు నిజమైన వివరాలు, సందర్భం మరియు బాధ్యతాయుతమైన ప్రచురణ అవసరం.

Original reporting & sources

ఏం జరిగింది, ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి సంబంధించినది, సమాచారం ఎలా తెలిసింది అనే వివరాలు కథనంలో ఇవ్వండి. Press release, official announcement లేదా మరొక source ఆధారంగా ఉంటే source పేరు, original link స్పష్టంగా ఇవ్వండి. Copy-paste లేదా కేవలం పదాలు మార్చిన కథనాలు original reporting గా చూపవద్దు.

ఆమోదం మరియు రచయితలు

Contributor వార్తలు publication కు ముందు owner review కు వెళ్తాయి. Owner / JSPDesk posts desk పేరుతో ప్రచురితమవుతాయి. Approval అనేది స్వతంత్ర fact-check certification కాదు; సందేహాస్పద claims కు ఆధారాలు పరిశీలించాలి.

Images & copyright

మీ స్వంత చిత్రాలు లేదా మీకు ప్రచురణ అనుమతి ఉన్న చిత్రాలు మాత్రమే పంపండి. Attribution మాత్రమే అనుమతికి ప్రత్యామ్నాయం కాదు. ఇతరుల screenshots, logos, photographs కు ఉపయోగించే హక్కులు పరిశీలించండి.

సవరణలు

వార్తలో తప్పు ఉంటే correction request పంపవచ్చు. తప్పు నిర్ధారణ అయినప్పుడు story ని సవరించడం లేదా అవసరమైనప్పుడు తొలగించడం owner బాధ్యత. ముఖ్యమైన సవరణలను story text లో స్పష్టంగా తెలియజేయాలి.

Comments & advertising

Abuse, threats, spam, personal information లేదా నిరాధార ఆరోపణలు పంపవద్దు. Comments లో report option ఉంది. Owner reports ను review చేయవచ్చు. Advertisements ను news నుంచి వేరుగా sponsored / ప్రకటనగా label చేస్తాం.

Updated 27 October 2026

▷ JSPNews App డౌన్‌లోడ్