జనసేన కార్యకర్తలకు JSPNews ప్రత్యేక వేదిక
మీరు నిర్వహిస్తున్న జనసేన కార్యక్రమాలు లేదా మీ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు JSPNews లో రావాలంటే news@jspnews.in కి మెయిల్ చేయండి. పూర్తిగా ఉచితంగా ప్రచురిస్తాము.
జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 100కు పైగా సభ్యత్వాలు నమోదు చేసి ఉంటే, మీ ఫోటోతో పాటు వివరాలు పంపండి. మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పోస్టు చేస్తాము.
జనసేన కోసం రూపొందిన మొదటి న్యూస్ యాప్ – JSPNews. మా పవర్ఫుల్ నోటిఫికేషన్ సిస్టమ్ ద్వారా మీ వార్త వెంటనే యాప్ యూజర్లకు చేరే విధంగా ఏర్పాటు చేశాము. త్వరలోనే మీరు స్వయంగా న్యూస్ పోస్ట్ చేసే సిస్టమ్ కూడా అందుబాటులోకి రానుంది. 🚀
రాజకీయం
జనసేన కార్యకర్తలకు JSPNews ప్రత్యేక వేదిక

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి11 వీక్షణలు