Headlines
సరికొత్త హంగులతో మరింత కొత్తగా JSPNews ఒక్క క్లిక్‌తో జనసేన న్యూస్
If you are viewing news on the website, download JspNews from Play Store.
ఒక్కో మెట్టు ఎదుగుతూ మరింత చేరువయ్యేలా JSPNews యాప్‌ను సరికొత్త హంగులతో అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఒక్క క్లిక్‌తో మీ నియోజకవర్గంలో జరుగుతున్న జనసేన కార్యక్రమాలు, స్థానిక వార్తలను సులభంగా పోస్ట్ చేయడంతో పాటు, వార్తలను ఇమేజ్ రూపంలో వేగంగా షేర్ చేసుకునే అవకాశం కల్పించాం. జిల్లా, నియోజకవర్గాల వారీగా వార్తలను ప్రత్యేకంగా చూసే సదుపాయంతో మీ ప్రాంతానికి సంబంధించిన జనసేన సమాచారాన్ని మరింత సులభంగా తెలుసుకోవచ్చు. ఇంకా ఎన్నో కొత్త ఫీచర్లను మీ కోసం అందిస్తున్నాం. మీ అభిప్రాయం మాకు ఎంతో ముఖ్యం.. ఒక్కసారి JSPNews యాప్‌లో వార్తలను చూసి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
పూర్తి ఆర్టికల్ చదవడానికి క్లిక్ చేయండి 👉