గౌరవ డిప్యూటీ సీఎం మరియు మా పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, ఎంపీ శ్రీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి సహకారంతో మా ఫక్రుద్దీన్‌పాలెం గ్రామం కొత్త కాలనీలో సీసీ రోడ్ నిర్మాణం మొదలైంది. మా గ్రామానికి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చి రోడ్ మంజూరు చేసిన ఎంపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు గారు, శ్రీ ఓదూరి కిషోర్ గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ గ్రామ అధ్యక్షడు చిట్టి భాయ్ పెదిరెడ్ల తెలియజేశారు