ABOUT JSPNEWS

మన ఊరు. మన వార్తలు.

JSPNews is a Telugu community news website operated by ADL Soft Codes.

మా వేదికలో స్థానిక విశేషాలు, ప్రజల సమస్యలు, జనసేన / రాజకీయ వార్తలు, క్రికెట్, టెక్నాలజీ మరియు సాధారణ వార్తలు చదవవచ్చు. ప్రాంతం ఆధారంగా వార్తలు వెతకడానికి, రచయిత వివరాలు చూడడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి.

వార్తలు ఎవరు పంపుతారు?

నమోదైన contributors తమ ప్రాంతపు వార్తలు పంపవచ్చు. Contributor వార్తలు అడ్మిన్ ఆమోదం తర్వాత ప్రచురితమవుతాయి. Owner / JSPDesk ప్రచురించిన వార్తలు desk పేరుతో కనిపిస్తాయి. ప్రతి వార్తలో కనిపించే byline ద్వారా రచయిత ప్రొఫైల్ చూడవచ్చు.

మాకు ముఖ్యమైనవి

నిజమైన స్థానిక వివరాలు, స్పష్టమైన రచయిత సమాచారం, సందర్భం ఉన్న వార్తలు మరియు పొరపాట్ల సవరణ. ఇతరుల కథనాలు లేదా చిత్రాలు అనుమతి లేకుండా ప్రచురించవద్దని contributors ను కోరుతున్నాం.

సంపాదకీయ విధానం · సంప్రదించండి · Privacy policy

▷ JSPNews App డౌన్‌లోడ్