సీట్లు తక్కువని బాధపడటం కాదు.. గెలిచే నాయకులను తయారు చేయాలి!
జనసేనకు పొత్తుల్లో తక్కువ సీట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేయడం కంటే, గ్రామస్థాయి నుంచి గెలిచే నాయకత్వాన్ని ఎంతవరకు నిర్మించుకున్నామో ఆలోచించాలి. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే నాయకులను తయారు చేయాలి. సీట్లు అడిగే స్థాయి నుంచి సీట్లు గెలిచే శక్తిగా జనసేన ఎదగాల…
జనసేనకు పొత్తుల్లో తక్కువ సీట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేయడం కంటే, గ్రామస్థాయి నుంచి గెలిచే నాయకత్వాన్ని ఎంతవరకు నిర్మించుకున్నామో ఆలోచించాలి. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే నాయకులను తయారు చేయాలి. సీట్లు అడిగే స్థాయి నుంచి సీట్లు గెలిచే శక్తిగా జనసేన ఎదగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? JSPNewsలో కామెంట్ చేయండి.








