జనసేన, బీజేపీకి సీట్లు వస్తే తమ వాళ్లను ఆయా పార్టీల్లో చేర్పించి పోటీ చేయిస్తామంటూ రాజాం టీడీపీ ఎమ్మెల్యే చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తుని మున్సిపల్ స్థానం విషయంలోనూ ఇదే తీరు జరిగిందని ప్రచారం. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇస్తే ఎలా? పొత్తు కోసం త్యాగాలు సరే.ఇలాంటి త్యాగాలు అవసరమా? అనే అభిప్రాయాలు నాయకులలో కూడా వ్యక్తం అవుతుంది
రాజకీయం
త్యాగాలకు ఓకే కానీ.. ఇలాంటి త్యాగాలు మాకు వద్దు! జనసేన కార్యకర్తల ఆవేదన?

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి28 వీక్షణలు