🔥💥 ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విమర్శించే వారి కోసం ఈ సందేశం! 💥🔥
🏛️🤝 బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా అధికారంలోకి రాలేదు. టీడీపీ కూడా ఒంటరిగా గెలవడం చాలా కష్టం.
👑⚡ జనసేనాని కింగ్‌మేకర్! ఆయన తోడుగా ఉంటేనే ఎవరైనా గెలవగలరు.
🙏❤️ కళ్యాణ్ గారి పనితీరు ప్రజలకు తెలియన…
🔥💥 ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విమర్శించే వారి కోసం ఈ సందేశం! 💥🔥
🏛️🤝 బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా అధికారంలోకి రాలేదు. టీడీపీ కూడా ఒంటరిగా గెలవడం చాలా కష్టం.
👑⚡ జనసేనాని కింగ్‌మేకర్! ఆయన తోడుగా ఉంటేనే ఎవరైనా గెలవగలరు.
🙏❤️ కళ్యాణ్ గారి పనితీరు ప్రజలకు తెలియనప్పుడు ఆయన మాటలకు ప్రజల్లో అంతగా ఆదరణ ఉండేది. ఇప్పుడు ఆయన విశ్వసనీయమైన పాలనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఇంకా సంపాదిస్తారు. 🌟💪
💥 ఇక వైసీపీ విషయానికి వస్తే, 2019లో ప్రజల సానుభూతి, జగన్ గారి మాటల ఆకర్షణతో ప్రజలు ఆ పార్టీని గెలిపించారు. కానీ వారి పాలనతో ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు వారి కేడర్ మళ్లీ తమ పార్టీకి మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదుకదా! 👀
📢 అసలు విషయానికి వస్తే…
⏳👀 సేనాని గారి గురించి కొందరు చేసే విమర్శలకు నా సమాధానం ఒక్కటే: ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన చేస్తున్న పనులకు భవిష్యత్తులో అర్థం తెలుస్తుంది. సమయం కోసం వేచి చూడాలి.
📱💥 ఇంకా కొందరు జనసేనాని గురించి మాట్లాడేవారు రాజకీయంగా తమ వెనుక పది మంది కూడా ఉండరు, చేతిలో పది రూపాయలు కూడా లేకుండా, ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయకుండా వెంటనే అధికారం కావాలని ఆశతో ఉంటారు. ఉచితంగా లభించే సామాజిక మాధ్యమాలను పేరు కోసం ఉపయోగించుకుంటూ, పార్టీ పేరును, సేనాని పేరును వాడుకోవడం వారి అవివేకం.
🚫🚩 పార్టీ పేరు చెడగొట్టాలని కొందరు ఇలా అవివేకంతో చేస్తారు. వారు నాయకులు కారు. ప్రజల కోసం పనిచేసినప్పుడే మన అధినాయకుడు సేనాని ఆదేశాల కోసం ఎదురుచూడాలి, ఆయన బాటలో నడవాలి! ✊
🔥👑 జనసేనాని పవన్ కళ్యాణ్ గారు 👑🔥
🚩✊ జై జనసేన! జై పవన్ కళ్యాణ్ గారు! 🙏❤️