ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న పరిశీలన, 27న ఉపసంహరణకు చివరి గడువు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే 4న రీపోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
రాజకీయం
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి26 వీక్షణలు