కోర్టు కేసులో ఉన్న 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలలో ఈనెల 24 న వార్డుల వారీగా ఫోటో ఓటర్ జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు.
రాజకీయం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి30 వీక్షణలు