జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీకి తొలి విజయం దక్కినట్లు సమాచారం. మున్సిపాలిటీ 23వ వార్డు నుంచి జనసేన అభ్యర్థి చెరుకూరి గణపతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో తొలి బోణీతో జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ విజయంతో స్థానిక రాజకీయాల్లో జనసేనకు శుభారంభం లభించినట్లయింది.
రాజకీయం
🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన తొలి బోణీ.. 23వ వార్డులో ఏకగ్రీవం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి34 వీక్షణలు