భవాని శంకర్ ఆధ్వర్యంలో పిఠాపురంలో జనసేన సభ్యత్వ నమోదు
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై ప్రజలు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుంటున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసంతో ఇప్పటివరకు 50,000…
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై ప్రజలు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుంటున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసంతో ఇప్పటివరకు 50,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. పిఠాపురం అభివృద్ధి కోసం పనిచేస్తున్న జనసేనలో భాగం కావడం గర్వంగా భావిస్తున్నామని కార్యకర్తలు తెలిపారు. సభ్యత్వం తీసుకోవాలనుకునే వారు సాధక్ భవాని శంకర్ (Cell: 7416510922) ను సంప్రదించాలని సూచించారు.








