జనసేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రేరణతో పిఠాపురం నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ ఉత్సాహంతో కొనసాగుతోంది.

ఇప్పటివరకు 50,000కు పైగా జనసేన ఉద్యమి సభ్యత్వాలు నమోదు కావడం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం.
ప్రజల కోసం పోరాడే నాయకుడికి ప్రజల మద్దతు ఎలా ఉంటుందో పిఠాపురం మరోసారి నిరూపించింది.

జనసేన సిద్ధాంతాలు… పవన్ కళ్యాణ్ నాయకత్వం…
ప్రజల ఆశలు కలిసినప్పుడు ఫలితం ఇంతే రేంజిలో ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు .
సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంత భారీస్థాయిలో జరగడం వెనుక దగ్గిఉన్న ప్రతి స్వాదిక్ కృషి అభినదనీయం

అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం గడువు ముగిసేలోపు ఈ సంఖ్య 70 నుంచి 80 వేల వరకు చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి

✊ పిఠాపురం నుంచి మొదలైన ఈ జోష్… రాష్ట్రం మొత్తం మార్మోగబోతోంది.