పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
పెద్దకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సాధకులు అందరూ కూడా పెదకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బయ్యవరపు నరసింహారావు గారికి నియమిస్తే బాగుంటుందని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఆయన అయితే నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమయి గ్రామస్థాయి నుంచి చేస్తాడు ఆయనకు విజ…
పెద్దకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సాధకులు అందరూ కూడా పెదకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బయ్యవరపు నరసింహారావు గారికి నియమిస్తే బాగుంటుందని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఆయన అయితే నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమయి గ్రామస్థాయి నుంచి చేస్తాడు ఆయనకు విజన్ ఉంది ఇలాంటి నాయకుడు మాకు కావాలనే పెద్దకూరపాడు నియోజకవర్గ ప్రజల కోరుకుంటున్నారు








