తుఫాను ప్రభావంతో పిఠాపురంలో జనసేన ఎన్నికల ప్రచారం ప్రస్తుతానికి వాయిదా
తుఫాను ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించాల్సిన జనసేన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు పార్టీ టౌన్ ఇన్చార్జ్ డా. చిక్కాల వరలక్ష్మి రమణారావు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థు…
తుఫాను ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించాల్సిన జనసేన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు పార్టీ టౌన్ ఇన్చార్జ్ డా. చిక్కాల వరలక్ష్మి రమణారావు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.








