MPP అభ్యర్థిగా GVKకే తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపిన కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్చార్జ్ రావు అక్షయ్.
ఉప్పాడ-1 MPTC స్థానం నుంచి GVK (గంటా విజయ్ కుమార్) భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
రాజకీయం
జీవీకే ఎంపీపీ అభ్యర్థి అయితే తన మద్దతు లభిస్తుంది రావు అక్షయ్.

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి28 వీక్షణలు