యు కొత్తపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి తరఫున నామినేషన్ వేసిన కుమ్మరి జాను ఆదివారం కొత్తపల్లి ముత్యాలమ్మ తల్లి ఆవరణలో ఉన్న ప్రజలను కలిసి ప్రతి ఒక్కరిని తనకు ఓటు వేసి గెలిపించాలంటూ కోరారు. ఆయనకు మద్దతుగా యు కొత్తపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆదిమూలం గంగాధరరావు కూడా నిలిచారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ. తను విజయం సాధించిన వెంటనే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన కొనియాడారు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్న తను పరిష్కారానికి చూస్తానని తెలిపారు.
రాజకీయం
కొత్తపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి కుమ్మరి జాన్ కాన్వసింగ్.

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి20 వీక్షణలు