మన ఊరు. మన వార్తలు.
తెలుగు ప్రజల కథనాలు, మీ ప్రాంతపు విశేషాలు.
మీ కోసం తాజా వార్తలు
తాజావి ముందుగా
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. - రూ. 2 కోట్లు విరాళంగా అందించి మొదటి సభ్యత్వాన్ని తీసుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వారిని "ఉద్యమి - సాధక్ -ప్రదాత"లుగా వర్గీకరించి ఇకనుండి ఈ రకంగా పిలుస్తామని ప్రకటించిన…
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. - రూ. 2 కోట్లు విరాళంగా అందించి మొదటి సభ్యత్వాన్ని తీసుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వారిని "ఉద్యమి - సాధక్ -ప్రదాత"లుగా వర్గీకరించి ఇకనుండి ఈ రకంగా పిలుస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు: ... ఉద్యమి: పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేవారు. సాధక్: పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్తవారిని ప్రభావ
పవన్ కళ్యాణ్ గారి నిరంతర దిశానిర్దేశంతో పిఠాపురం
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నిరంతర దిశానిర్దేశంతో పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తత చర్యలు ముమ్మరం. యంత్రాంగం సర్వసన్నద్ధం. 25 పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగు నీరు, మందులు, జనరేటర్లు ఏర్పాటు. 34 మందితో NDRF బృందం, 34 బోట్లు సిద్ధం. తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవే…
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నిరంతర దిశానిర్దేశంతో పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తత చర్యలు ముమ్మరం. యంత్రాంగం సర్వసన్నద్ధం. 25 పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగు నీరు, మందులు, జనరేటర్లు ఏర్పాటు. 34 మందితో NDRF బృందం, 34 బోట్లు సిద్ధం. తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియామకం. విద్యుత్ పునరుద్ధరణకు 500 స్టాండ్ బై స్తంభాలు, పశుగ్రాసం సిద్ధం. జిల్లా ఉన్నతాధికారులతో గంట గంటకు ఉప ముఖ్యమంత్రి సమీక్ష. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం.
'సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం'
JanaSena Party 'సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని లక్ష్యం రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేయడం. మార్పు కోరుకునే ఔత్సాహిక యువత, యువకులు తమకు నచ్చిన అంశంలో మాతృభూమికి సేవలు అందించే అవకాశం ఈ వేదిక కల్పిస్తుంది. మార్పు కోసం ప్రతి ఒక్క…
JanaSena Party 'సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని లక్ష్యం రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేయడం. మార్పు కోరుకునే ఔత్సాహిక యువత, యువకులు తమకు నచ్చిన అంశంలో మాతృభూమికి సేవలు అందించే అవకాశం ఈ వేదిక కల్పిస్తుంది. మార్పు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు QR కోడ్ స్కాన్ చేసి లేదా లింక్ (bit.ly/senathosenani) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
JSPNews చిన్న చిన్న అడుగులతో మరింత వేగంగా ముందుకి – JSPNews యాప్ ! 🔥
JSPNews యాప్ చిన్న అడుగులతో మొదలైందైనా, ఫీచర్లలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు |🔥 Way2News తరహాలో 500 అక్షరాల షార్ట్ న్యూస్, స్వైప్ చేస్తూ నెక్స్ట్/ప్రీవియస్ వార్తలను చదవొచ్చు, హెడర్ నోటిఫికేషన్లు కూడా వస్తాయి. ‘ఉప్పాడ సమస్యకు శాశ్వత పరిష్కారం’ వంటి అధినాయకుడి ఆలోచనలను వేగంగా చేరవేస్…
JSPNews యాప్ చిన్న అడుగులతో మొదలైందైనా, ఫీచర్లలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు |🔥 Way2News తరహాలో 500 అక్షరాల షార్ట్ న్యూస్, స్వైప్ చేస్తూ నెక్స్ట్/ప్రీవియస్ వార్తలను చదవొచ్చు, హెడర్ నోటిఫికేషన్లు కూడా వస్తాయి. ‘ఉప్పాడ సమస్యకు శాశ్వత పరిష్కారం’ వంటి అధినాయకుడి ఆలోచనలను వేగంగా చేరవేస్తూ ప్రతి వార్తను image రూపంలో షేర్ చేసే ఫీచర్ ఉంది. త్వరలో కార్యకర్తలు తమ నియోజకవర్గ వార్తలను స్వయంగా పోస్ట్ చేసే గొప్ప అవకాశం రాబోతోంది! 💪 మీ నియోజకవర్గ వార్తలను news@jspnews.in కు మెయిల్ చేయండి. ✉️
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవ: పంచాయతీరాజ్‌లో నూతన శకం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో సమూల పరిపాలనా సంస్కరణలకు ఆమోదం లభించింది. డా. కలాం స్ఫూర్తితో, క్లస్టర్ వ్యవస్థ రద్దు చేసి, 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చారు. 10 వేలు జనాభా దాటిన వాటిని 'రూర్బన్ పంచాయ…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో సమూల పరిపాలనా సంస్కరణలకు ఆమోదం లభించింది. డా. కలాం స్ఫూర్తితో, క్లస్టర్ వ్యవస్థ రద్దు చేసి, 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చారు. 10 వేలు జనాభా దాటిన వాటిని 'రూర్బన్ పంచాయతీలు'గా గుర్తించి, పట్టణ వసతులు కల్పిస్తారు. **గ్రామ కార్యదర్శి పేరును 'పీడీఓ'**గా మార్చి, నాలుగు గ్రేడ్లుగా పంచాయతీలను వర్గీకరించారు. పారదర్శకతకు ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు కానుంది.
కొండెవరం పరిధిలో రూ. 58 లక్షలతో మంజూరైన పీబీసీ మెయిన్ కెనాల్ గట్టు బలోపే
కొత్తపల్లి మండలం, కొండెవరం పరిధిలో రూ. 58 లక్షలతో మంజూరైన పీబీసీ మెయిన్ కెనాల్ గట్టు బలోపేతం, రాయూరుపు హెడ్ మరమ్మతులు, వజ్ర కాలువ బల్లకట్టు పనులపై గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు ఇరిగేషన్ అధికారుల…
కొత్తపల్లి మండలం, కొండెవరం పరిధిలో రూ. 58 లక్షలతో మంజూరైన పీబీసీ మెయిన్ కెనాల్ గట్టు బలోపేతం, రాయూరుపు హెడ్ మరమ్మతులు, వజ్ర కాలువ బల్లకట్టు పనులపై గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్షించారు. ఆయన రైతుల అభిప్రాయాలు సేకరించి, పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ AE, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్, జనసేన నాయకులు, రైతులు, లస్కర్లు పాల్గొన్నారు.
రుషికొండ ఖాళీ భవన వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
అమరావతి రాష్ట్ర సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, మరియు పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ పాల్గొ…
అమరావతి రాష్ట్ర సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, మరియు పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ఈ భారీ భవనాలను ప్రజా ప్రయోజనం, పర్యాటకాభివృద్ధి, ఆర్థిక సద్వినియోగం దిశగా మార్చే మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. కమిటీ త్వరలో ప్రభుత్వానికి సిఫారసులను సమర్పించనుంది