అమరావతి రాష్ట్ర సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, మరియు పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ఈ భారీ భవనాలను ప్రజా ప్రయోజనం, పర్యాటకాభివృద్ధి, ఆర్థిక సద్వినియోగం దిశగా మార్చే మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. కమిటీ త్వరలో ప్రభుత్వానికి సిఫారసులను సమర్పించనుంది
రాజకీయం
రుషికొండ ఖాళీ భవన వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి2 వీక్షణలు