మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన వీరమహిళల కోసం JSPNews యాప్ ప్రత్యేక కథనం
రేపు మహిళా దినోత్సవం సందర్భంగా JSPNews లో ప్రత్యేక కథనాలు ప్రచురించాలనుకుంటున్నాం. సాధారణంగా ఒక మగవాడు రాజకీయాల్లో పనిచేయడం సహజంగా కనిపించవచ్చు. కానీ ఒక మహిళ ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూ బయటకు వచ్చి సమాజం కోసం, రాజకీయాల్లో పనిచేయడం అంటే ఎంతో ధైర్యం, త్యాగం అవసరం.
ఆ త్యాగాలను గుర్తుం…

ఆ త్యాగాలను గుర్తుంచుకోవడం కోసం మా చిన్న ప్రయత్నంగా జనసేన కోసం కృషి చేస్తున్న వీర మహిళల జీవిత ప్రయాణాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాం.
మీరు ఈ విషయాలపై మీ అనుభవాలను పంపండి:
1️⃣ మీరు జనసేనలోకి రావడానికి గల కారణం ఏమిటి? పార్టీపై ఆసక్తి ఎలా కలిగింది?
2️⃣ ఈ 12 సంవత్సరాలుగా కుటుంబం మరియు రాజకీయాలను ఎలా సమతుల్యం చేశారు?
3️⃣ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కష్టానికి కొంతైనా ఫలితం కనిపించిందా? ముఖ్యంగా మహిళల సమస్యలపై?
అలాగే మీ స్వంత స్టైల్ లో మీ జీవిత ప్రయాణం (Life Journey) రాసి పంపండి.
పంపవలసిన వివరాలు: • మీ పూర్తి పేరు
• నియోజకవర్గం
• గ్రామం
• కనీసం 4 కార్యక్రమాల ఫోటోలు
📩 Mail: news@jspnews.in
📱 WhatsApp: 9398296291