నాలుగు రోజులు ధర్నా చేసి ఐదో రోజు పరిష్కారం రావాలి అంటే వచ్చే సమస్య కాదు ఇది నాకు 100 రోజులు సమయం ఇవ్వండి. ఆ సమయంలో రెండు రోజులు నేనే స్వయంగా బోటులో ప్రయాణిస్తాను. మత్స్యకారులు చూపించిన ప్రతి ప్రాంతాన్ని సముద్రంలో సందర్శించి, కాలుష్యానికి కారణమవుతున్న మూలాలను గుర్తిస్తాను. తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్‌తో, కాలుష్య నియంత్రణ బోర్డుతో కలిసి కూర్చొని శాశ్వత పరిష్కారం తీసుకువస్తాను అని ఉప్పాడ లో జరుగుతున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు
రాజకీయం
నాలుగు గోడలు మధ్య కాదు బహిరంగ సభ పెట్టి అడుగుతున్న పవన్ కళ్యాణ్

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి2 వీక్షణలు