కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో 2026 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల జాబితా విడుదలైంది. మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు జనరల్, బీసీ, ఎస్సీ వర్గాల వారీగా రిజర్వేషన్లు కేటాయించారు. యు.కొత్తపల్లి ఎంపీపీ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది.
ఎంపీటీసీ రిజర్వేషన్ల వివరాలు:
కొండెవరం-1 – ఎస్సీ మహిళ
కొండెవరం-2 – ఎస్సీ జనరల్
అమీనాబాద్-1 – జనరల్ మహిళ
అమీనాబాద్-2 – జనరల్
ఉప్పాడ-1 – జనరల్
ఉప్పాడ-2 – జనరల్ మహిళ
ఉప్పాడ-3 – జనరల్ మహిళ
ఉప్పాడ-4 – జనరల్
కుతుకుడుమిల్లి – బీసీ మహిళ
కొత్తపల్లి – ఎస్సీ జనరల్
కొత్తమూలపేట – జనరల్
ఇసుకపల్లి – బీసీ మహిళ
గొర్స – బీసీ మహిళ
నాగులపల్లి-1 – జనరల్
నాగులపల్లి-2 – బీసీ జనరల్
వాకతిప్ప-1 – బీసీ జనరల్
వాకతిప్ప-2 – జనరల్ మహిళ
మూలపేట-1 – జనరల్
మూలపేట-2 – బీసీ జనరల్
యెండపల్లి-1 – ఎస్సీ మహిళ
యెండపల్లి-2 – జనరల్ మహిళ
రమణక్కపేట – జనరల్ మహిళ
పొన్నాడ – బీసీ జనరల్
శ్రీరాంపురం – బీసీ మహిళ
ఎంపీపీ రిజర్వేషన్: యు.కొత్తపల్లి – బీసీ జనరల్
రిజర్వేషన్ల ప్రకటనతో మండలంలో స్థానిక ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
రాజకీయం
యు.కొత్తపల్లి మండలంలో ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు వెల్లడి!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి55 వీక్షణలు