ఒక వైపు సేవ మరొక వైపు సంక్షేమం తో పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప్పాడ మత్స్యకారులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఫార్మా వాటర్ సముద్రంలో కలవడం వల్ల మత్స్య సంపద కలుషితం కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ గారు Oct 9th గురువారం ఉప్పాడ ప్రాంతాన్ని సందర్శించి మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసిన విషయం తెలిసిందే .
రాజకీయం
ఉప్పాడ మత్స్యకారులకు శాశ్వత పరిష్కారం దక్కే అవకాశం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి2 వీక్షణలు