పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు గ్రామంలో పాక ఇల్లు పడిపోయిన వృద్ధ మహిళకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఇల్లు నిర్మాణానికి ₹2,50,000 సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వూటా నానిబాబు, ప్రభుత్వ అధికారులు, జనసేన ఐటి ప్రతినిధులు పాల్గొన్నారు