ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళల నుంచి పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తొలి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు నేడు మధ్యాహ్నం 3 గంటల్లోపు బయోడేటా సమర్పించాలని సూచించింది.
దరఖాస్తు లింక్: https://jsplocalbodyelections.com
రాజకీయం
జనసేన అభ్యర్థులకు కీలక అలర్ట్.. నేడు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి95 వీక్షణలు