రాజమండ్రి పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గంటా స్వరూపాదేవి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, స్థానిక ఎన్నికల్లో విజయానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు
రాజకీయం
పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన గంటా స్వరూపాదేవి

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి47 వీక్షణలు