స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం జనసేన కోఆర్డినేషన్ కమిటీ సపోర్ట్ టీమ్‌లో జట్ల సత్యంకు స్థానం కల్పించారు. పార్టీ నుంచి తొలిసారి అధికారిక బాధ్యత లభించడం ఎంతో ఆనందంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీకి తనవంతు సేవలు అందిస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకంగా రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజకీయం
పిఠాపురం జనసేన ఎన్నికల కమిటీ సపోర్ట్ టీమ్‌లో జట్ల సత్యం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి49 వీక్షణలు