కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ, ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జితో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కూటమి ప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మేడిశెట్టి సూర్య కిరణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయం
జడ్డంగి అన్నవరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. జనసేన నేతల భాగస్వామ్యం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి41 వీక్షణలు