ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం చౌడువాడ శివారు మల్లం పాలెం గ్రామంలో ఎన్టీఆర్భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ జనసేన నాయకులు కుంచా అంజిబాబు,చౌడువాడ పిఎసిఎస్చైర్మన్ రాజి నారాయణమూర్తి
మరియు కుటమి నాయకులు, తదితరులు.