జనసేన పార్టీ PAC ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు మరణించరానే వార్త తెలియగానే వెంటనే హైదరాబాదులోని కాంటినెంటల్ హాస్పిటల్ కి వెళ్లి మనోహర్ గారిని పరామర్శించి, ధైర్యం చెప్పి సానుభూతి వ్యక్తం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ Naga Babu గారు