జనసేనాని పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసైనికులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు, ప్రార్థనలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన నాయకుడిపై మీకున్న అచంచలమైన అభిమానాన్ని, మీరు చేపట్టిన ఈ కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేయడానికి 'JSP News' ఒక వేదికగా నిలవడానికి సిద్ధంగా ఉన్నది . మీ నియోజకవర్గంలో
నిర్వహించిన కార్యక్రమాన్ని ఫోటో తో సహా న్యూస్ రూపంగా మన యాప్‌లో ఉన్న 'ప్రొఫైల్' (Profile) ఐకాన్ పై క్లిక్ చేసి నేరుగా పోస్ట్ చేయండి.
మీరు పంపే సమాచారం మన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పడమే కాకుండా, మిగతా వారందరికీ స్ఫూర్తినిస్తుంది.
రాజకీయం
మన పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు చేసిన కార్యక్రమాలను మన jspnews తో పంచుకోండి

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి5 వీక్షణలు