కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం
శంకవరం మండలం, కత్తిపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మెడిశెట్టి సూర్య కిరణ్ (బాబీ) గారు ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు.
వారి నివాసానికి వెళ్లి, మర్యాదపూర్వకంగా కలుసుకొని, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు లింగంపర్తి జనసేన పార్టీ SC నాయకులు సరుగోలు బుల్లి రాజు గారు మరియు పడాల అఖిల్ గారు.
రాజకీయం
జనసేన నాయకుడు కత్తిపూడి బాబీ (సూర్య కిరణ్) గారిని పరామర్శించిన SC నాయకులు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి5 వీక్షణలు