ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొనేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు.
అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు