ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి తోలేటి శిరీష గారు నియమితులయ్యారు. జనసేన పార్టీ పట్ల ఆమె చూపుతున్న అంకితభావం, నిరంతర ప్రజాసేవను గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక బాధ్యతను అప్పగించింది.
ఈ సందర్భంగా శిరీష గారికి జనసైనికులు మరియు పిఠాపురం నియోజకవర్గ ప్రజల నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఆమె భక్తుల సేవలో మరింత చురుగ్గా పాల్గొని, దేవస్థానం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని అందరూ ఆశిస్తున్నారు
రాజకీయం
అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తోలేటి శిరీష ఎంపిక!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి2 వీక్షణలు