జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ DrPilla Sridhar గారికి అభినందనలు.

#JanasenaUdyami