పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నరసింహారావు గారు పెద్దకూరపాడు సీనియర్ నాయకులు జనని లీగల్ టీం సభ్యునియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు అందరూ ఆరు ఆరోగ్యాలతో ఈ కొత్త సంవత్సరం అందరు జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ పెదకూరపాడు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు డిప్యూటీ సీఎం అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు
రాజకీయం
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నరసింహారావు బయ్యవరపు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి28 వీక్షణలు