తెలుగు ప్రజలందరికీ, జనసైనికులకు, వీరమహిళలకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿☀️
షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పండుగ మన అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని.. మన సేనాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాం. ✊
ఈ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీ JspNews టీమ్. 🥛
రాజకీయం
జనసైనికులకు, వీరమహిళలకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿☀️

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి18 వీక్షణలు