తమిళనాడుకు చెందిన Thanthi TV కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి రాజకీయాలపై స్పందించారు. కూటమి ప్రభుత్వాల్లో విభేదాలు రావడం సహజమని అన్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కూటమిని బలంగా నిలబెట్టే ప్రధాన కారణమని తెలిపారు. నాయకుల మధ్య పరస్పర గౌరవం, సహకారం ఉంటే కూటమి ప్రభుత్వాలు సమర్థంగా పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
రాజకీయం
కూటముల్లో విభేదాలు సహజమే: పవన్ కళ్యాణ్ గారు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి166 వీక్షణలు