ఉస్తాద్ భగత్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవిపై పవన్ కళ్యాణ్ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. తన జీవితంలో ఒకే ఒక్క హీరో చిరంజీవి గారేనని చెప్పారు. ఆయన పక్కన ఉంటే తాను హీరో అన్న విషయం కూడా మర్చిపోతానని అన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి చిరంజీవి ట్వీట్ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే రామ్ చరణ్ కూడా సినిమాను ప్రోత్సహిస్తూ ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. తమ కుటుంబం నుంచి వస్తున్న ఈ ప్రోత్సాహం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
రాజకీయం
“నా హీరో ఒక్కరే చిరంజీవి” – పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి72 వీక్షణలు