అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు పిలుపునిచ్చారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు ఆహారం, పాలు, అవసరమైన సహాయం అందించాలని సూచించారు. అత్యవసర వైద్యం అవసరమైన వారికి అండగా నిలవడంతో పాటు రహదారులపై కూలిన చెట్లు, స్తంభాలను తొలగిస్తున్న సిబ్బందికి సహకరించాలని కోరారు.
రాజకీయం
తుపాను బాధితులకు అండగా నిలవండి – జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి10 వీక్షణలు