భీమిలి GVMC పరిధిలోని 12 వార్డుల్లో 8 చోట్ల జనసైనికులు నామినేషన్లు వేశారని డా. సందీప్ పంచకర్ల తెలిపారు. 28 వేల క్రియాశీల సభ్యత్వాలున్న జనసేనకు ఒకట్రెండు సీట్లే కేటాయిస్తే, పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టుకుని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు.
రాజకీయం
భీమిలిలో కూటమి సీట్ల సర్దుబాటుపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి35 వీక్షణలు