గౌరవనీయులైన మన సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై సంపూర్ణ నమ్మకంతో, ఆయన ఆదేశాలకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జనసైనికుడు ఐక్యంగా ముందుకు సాగాలి. 🤝🚩
సేనాని గారు సమయానుకూలంగా రూపొందించే వ్యూహాలను విశ్వసిస్తూ, మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. వార్డు మెంబర్ నుంచి మేయర్ వరకు మనకు కేటాయించిన ప్రతి స్థానంలో ప్రతి అభ్యర్థి విజయమే లక్ష్యంగా 100% కృషి చేయాలి.
ప్రజల మన్ననలు పొందుతూ, జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సేవ అనే లక్ష్యాలతో ప్రజలకు చేరువ కావాలి. అపోహలకు, అనవసర చర్చలకు తావివ్వకుండా ఐక్యత, క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగాలి.
మన బలం ఐక్యత.. మన లక్ష్యం ప్రజా సంక్షేమం.. మన ఆశయం జనసేన విజయమే! 💪
సేనాని గారి ఆదేశాలను గౌరవిస్తూ, ప్రతి జనసైనికుడు తన వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించి పార్టీ విజయానికి కృషి చేద్దాం.
జై జనసేన! జై Pawan Kalyan Garu ! ✊🚩
రాజకీయం
జనసేన గెలుపే మన లక్ష్యం.. సేనాని ఆదేశాలే మనకు మార్గదర్శకం!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి39 వీక్షణలు