యు కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉమ్మడి చిన్న గ్రామ పెద్దలు సీనియర్ జనసేన నాయకులు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గ్రామమంతా పర్యటించి తన సర్పంచుగా పోటీ చేస్తున్నానని తనను దీవించాలంటూ ప్రతి ఒక్కరిని ఆయన శుక్రవారం ప్రతి గడపను అడిగారు. ఆయన వెంట సీనియర్ జనసేన నాయకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తా ఉమ్మడి చిన్న
ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన నాయకులు తెలగం శెట్టి వెంకటేశ్వరరావు, వేగిశెట్టి సూర్యా నిఖిల్,ధన బాబు తదితరులు పాల్గొన్నారు.