యు కొత్తపల్లి :దేవి నవరాత్రుల సందర్భంగా కొత్తపళ్లి మండలం అమీనాబాద్ గ్రామంలో సేలమంతుల రాంబాబు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న సాలిపేట వద్ద శిలామంతుల రాంబాబు వారి కుమారుడు నరేష్ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పూజలు చేశారు అనంతరం. శుక్రవారం అమ్మవారికి భారీ సంఖ్యలో కుంకుమ పూజ నిర్వహించారు. సోమవారం భారీ ఎత్తున అన్నసంతర్పణ జరుగుతుందని వాళ్ళు తెలిపారు