రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇతర సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తున్నారు