స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోసం నియమించిన వివిధ కమిటీల సభ్యులతో ఎన్నికల నిర్వహణ, సమన్వయం, అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు