పిఠాపురం లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో నిర్వహించిన ఆటోడ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఎంపీ గారు స్వయంగా ఆటో నడుపుకుంటూ వేదికకు చేరుకున్నారు