సత్యం అహింస ఆయుధాలుగా, శాంతి సహనం కవచాలుగా చేసుకుని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి, భారత దేశ భావజాలం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచమంతటికీ తెలియజేసిన మహాత్ముడు, తరతరాలకు స్ఫూర్తి ప్రదాత గాంధీజీ. గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున జాతి పితకు ఘన నివాళులు. #GandhiJayanti #MahatmaGandhi
రాజకీయం
సత్యం అహింస ఆయుధాలుగా, శాంతి సహనం- పవన్ కళ్యాణ్

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి4 వీక్షణలు